Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పీరెన్ » వాతావరణం

పీరెన్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం వేసవులు, వసంత కాలం పీరెన్ పర్యటనకు అనుకూలం. అక్టోబర్ నెలలో వస్తే ఇక్కడి పండుగలు కూడా చూసి ఆనందించవచ్చు.

వేసవి

వేసవి పీరెన్ లో వేసవి మార్చ్ లో మొదలై మే వరకు వుంటుంది. ఈ కాలం లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకూ మారుతూ వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. అపుడు అపుడూ వర్షాలు కూడా పడుతూ ప్రాంత అందాలను మరింత పెంచుతాయి.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ లో మొదలై అక్టోబర్ వరకూ వుంటుంది. వర్షాలు అధికంగా పడతాయి. ఈ సమయం లో అడవులలోని చెట్లు, పూవులు, పండ్లు కాచి పర్యాటకులను ఆనందింప చేస్తాయి. అపుడు అపుడూ హిమపాతం కూడా కురుస్తుంది.

చలికాలం

శీతాకాలం ఈ ప్రాంతం లో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు వుంటుంది. పర్వత ప్రాంతం అవటం వలన ఎముకలు కోరికే చలి వుంటుంది. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కంటే కూడా తక్కువగా కొద్ది రోజులపాటు పడి పోతాయి.