Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫలోది » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? ఫలోది రైలు ప్రయాణం

రైలు ద్వారా: ఫలోదీ రైల్వే స్టేషన్ కి బికనేర్, జైసల్మేర్, లాల్ గర్, పాత డిల్లీ, జోధ్పూర్ తోపాటు ప్రధాన పర్యాటక ప్రాంతాల నుండి రైళ్ళు ఉన్నాయి. పర్యాటకులు ఫలోదీ చేరుకోవడానికి ఎయిర్ కండిషన్, ఎయిర్ కండిషన్ లేని స్లీపర్ కోచ్ లను బుక్ చేసుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ నుండి ఫలోదీ కి సరసమైన ధరలలో కాబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

రైలు స్టేషన్లు ఫలోది

  • అక్కడ రైలు స్టేషన్ లేదు