Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫలోది » వాతావరణం

ఫలోది వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: వేసవిలో చాలా వేడిగా ఉంటుంది, అయితే వర్షాకాలం ఫలోదీ ప్రయాణానికి అనువైనది కాదు. అందువలన, సంవత్సంలో ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉండటం వల్ల శీతాకాలం ఫలోదీ పర్యటనకు ఉత్తమ సమయం.

వేసవి

వేసవి, శీతాకాలం రెండు కాలాల్లో ఫలోదీ తీవ్రమైన ఉష్ణమండల వాతావరణాన్ని కలిగిఉంటుంది. వేసవి (మార్చ్ నుండి జూన్ వరకు): ఫలోదీ లో వేసవి మార్చ్ నెలతో ప్రారంభమై జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, 32 డిగ్రీలుగా నమోదౌతాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జులై నుండి సెప్టెంబర్ వరకు): ఫలోదీ లో వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రాంతం స్వల్ప వర్షపాతాన్ని కలిగి ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి జనవరి వరకు): ఫలోదీ లో శీతాకాలం అక్టోబర్ నుండి జనవరి వరకు ఉంటుంది. ఈ ప్రాంతం లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు, 5 డిగ్రీలుగా నమోదవుతాయి. శీతాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించేటపుడు ఊలు దుస్తులు తీసుకు వెళ్ళమని పర్యాటకుల సూచన.