Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పిలాని » వాతావరణం

పిలాని వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం - పిలాని సందర్శనకు శీతాకాలం అనువైనది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు గల కాలంలో పర్యాటకులు తమ పర్యటన ప్రణాళిక చేసుకొని ఆచరించవచ్చు. ఈ సమయంలో వారు రాజస్ధాన్ లో ఉండే అధిక వేడిమినుండి తప్పించుకోగలుగుతారు.

వేసవి

వాతావరణంపిలాని వాతావరణం అన్ని కాలాలలోను అధికంగానే ఉంటుంది. వేసవి తీవ్రత మరియు శీతాకాలం చలి రెండూ అధికమే.వేసవి (ఏప్రిల్ నుండి జూన్)పిలానిలో వేసవులు చాలా వేడిగా ఉంటాయి. దీనికి కారణం పక్కనే ధార్ ఎడారి ఉండటమే. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 52 డిగరీలు వరకు కూడా మే మరియు జూలై నెలల మధ్య ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్)వర్సాలు అతితక్కువగా ఉంటాయి. ఏవో కొద్దిపాటి మి.మీ. వర్షం పడుతుంది. . ఎపుడు చూసినా నిరంతరం కరువు ఈ ప్రాంతంలో సంభవిస్తూనే ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి). పట్టణం అంతా ఎడారి ప్రాంత వాతావరణం ఉండటంతో ఇక్కడ శీతాకాలం కూడా తీవ్రమైన చలి ఉంటుంది. డిసెంబర్ , జనవరి నెలలలో ఉష్ణోగ్రతలు కనిష్టం సున్నా డిగ్రీలకు కూడా పడిపోతాయి.