Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పితోర్ గర్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? పితోర్ గర్ రైలు ప్రయాణం

రైలు ప్రయాణం పితోర్ గర్ నుండి 150 కి. మీ. ల దూరంలో కల తానాక్ పూర్ రైలు స్టేషన్ నుండి నార్త్ ఇండియా లోని ప్రధాన నగరాలకు చేరవచ్చు. ఈ రైలు స్టేషన్ నుండి టాక్సీలు దొరుకుతాయి. పితోర్ గర్ నుండి 217 కి.మీ.ల దూరంలో కల కాథ్ గోదాం రైలు స్టేషన్ నుండి కూడా చేరవచ్చు.

రైలు స్టేషన్లు పితోర్ గర్