Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పితోర్ గర్ » ఆకర్షణలు
  • 01మోస్తమాను టెంపుల్

    మోస్తమాను టెంపుల్

    మోస్తమాను టెంపుల్ పితోర్ ఘర్ టవున్ కు సమీపంలో కలదు. ఈ టెంపుల్ చేరాలంటే, పితోర్ ఘర్ నుండి 6 కి.మీ.లు బస్సు ప్రయాణం చేసి, 2 కి.మీ.లు కాలినడకన ప్రయాణించాలి. ఈ టెంపుల్ లో మోస్తా దేముడు ఉంటాడు. ప్రతి సంవత్సరం ఆగష్టు - సెప్టెంబర్ లలో ఇక్కడ ఒక జాతర నిర్వహిస్తారు.

    + అధికంగా చదవండి
  • 02మున్ష్యారి

    మున్ష్యారి

    మున్ష్యారి ఒక చిన్న పట్టణం. ఇది పితోర్ ఘర్ కు 127 కి.మీ.ల దూరంలో కలదు. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణుల లోని జోహార్ ప్రాంతంకు గేటు వే గా పని చేస్తుంది. ఈ టవున్ సమీపం లో మిల్లం, నామిక్, రాళం మంచు పర్వతాలు కలవు. ఈ పట్టణం చుట్టూ మహేశ్వర్ కుండ్ , తమరి కుండ్ చెరువులు...

    + అధికంగా చదవండి
  • 03పితోర్ ఘర్ కోట

    పితోర్ ఘర్ కోట

    పితోర్ ఘర్ కోట పితోర్ ఘర్ టవున్ కు సమీపంలో వుంటుంది. ఈ కోట నుండి కుమావొన్ యొక్క అందాలను పర్యాటకులు ఆనందించవచ్చు. ఈ కోటను పట్టణంపై దండెత్తిన తర్వాత గూర్ఖాలు 1789లో నిర్మించారు.

    + అధికంగా చదవండి
  • 04కపిలేస్వర్ మహాదేవ టెంపుల్

    కపిలేస్వర్ మహాదేవ టెంపుల్

    సోయార్ వాలీలో కపిలేశ్వర్ మహాదేవ టెంపుల్ ప్రసిద్ధ క్షేత్రం. ఇది తకురా మరియు తకారి గ్రామాలకు సమీపంగా వుంటుంది. ఇది ఒక గుహలో పది మీటర్ల దూరంలో కలదు. ఈ టెంపుల్ ఒక శివాలయం. పురాణాల మేరకు మహర్షి కపిలుడు ఇక్కడ ధ్యానం చేసాడని చెపుతారు. ఈ టెంపుల్ టవున్ కు ౩ కి.మీ.ల దూరంలో...

    + అధికంగా చదవండి
  • 05అర్జునేస్వర్ టెంపుల్

    అర్జునేస్వర్ టెంపుల్

    అర్జునేస్వర్ టెంపుల్ ప్రధాన ఆకర్షణ. ఇది సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున కలదు. పితోర్ ఘర్ నుండి ఇది 10 కి.మీ.ల దూరం కలదు. ట్రెక్కింగ్ లో ఇక్కడకు చేరాలి. ఈ టెంపుల్ శివుడి కి చెందినది. జానపదుల మేరకు, ఈ టెంపుల్ ను పాండవులలో ఒకరైన అర్జున నిర్మించాడని చెపుతారు.

    + అధికంగా చదవండి
  • 06తాల్ కేదార్

    తాల్ కేదార్

    తాల్ కేదార్ పితోర్ ఘర్ పట్టణం నుండి 8 కి.మీ.ల దూరంలో కల క్షేత్రం. సన్నని మార్గం టెంపుల్ కు చేరుస్తుంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తున కలదు. శివరాత్రి పండుగ సందర్భంగా వేలాది భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ ప్రదేశంలో కల నకులేస్వర్ టెంపుల్, అయిన్చోలి...

    + అధికంగా చదవండి
  • 07చండక్

    పితోర్ఘర్ కు 8 కి.మీ.ల దూరంలో చండక్ కలదు. ఇక్కడకు చేరాలంటే సాయర్ వాలీ యొక్క ఉత్తర భాగంలో గల ఒక అందమైన కొండ ఎక్కాలి. ఈ ప్రదేశం హాంగ్ గ్లైడింగ్ ఆనందాలు అందిస్తుంది. ఇక్కడే మను టెంపుల్ మరియు ఒక మాగ్నసైట్ మైనింగ్ ఫ్యాక్టరీ కూడా కలవు.

    + అధికంగా చదవండి
  • 08ద్వజ్ టెంపుల్

    ద్వజ్ టెంపుల్

    ధ్వజ్ టెంపుల్ పితోర్ ఘర్ కు సమీపంలో కలదు. ఈ టెంపుల్ కాంప్లెక్స్ సముద్ర మట్టానికి సుమారు 2100 మీటర్ల ఎత్తున కలదు. మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణులను అనేక సుందర దృశ్యాలను ఇక్కడనుండి చూడవచ్చు. ఈ టెంపుల్ లో భగవానుడు శివుడు, అమ్మవారు జయంతి విగ్రహాలుంటాయి.

    + అధికంగా చదవండి
  • 09జౌళ్ జిబి

    పితోర్ ఘర్ పట్టణానికి 80 కి.మీ.ల దూరం లో కల జౌళ్ జిబి ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఈప్రదేశంలో రెండు నదులు కలుస్తాయి. అవి గోరి మరియు కాళి నదులు. ఇక్కడప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి గొప్ప ఉత్సవం జరుపు తారు. ఈ జాతర వేడుక ఈ ప్రాంతంలో మొదటి సారిగా 1914 నవంబర్ లో...

    + అధికంగా చదవండి
  • 10నకులేస్వర్ టెంపుల్

    నకులేస్వర్ టెంపుల్

    నకులేస్వర్ టెంపుల్ పితోర్ ఘర్ టవున్ కు 4 కి.మీ.ల దూరంలోను శిలింగ్ గ్రామానికి 2 కి.మీ.ల దూరంలోను వుంటుంది. నకుల అనే పదం గొప్పవైన హిమాలయాల నుండి ఈశ్వర్ అనే పదం శివుడి పేరు తోను కలిపి దీనికి నకులేశ్వర్ అని పేరు పెట్టారు.

    ఈ టెంపుల్ ఖజురాహో శిల్పశైలిలో...

    + అధికంగా చదవండి
  • 11కోట్ గారి దేవి టెంపుల్

    కోట్ గారి దేవి టెంపుల్

    కోట్ గారి దేవి టెంపుల్ తాల్ కు 9 కి.మీ.ల దూరంలో కలదు. అన్యాయం జరిగిన భక్తులు ఇక్కడకు వస్తారు, తమ న్యాయమైన కోరికలను తీర్చమని భగవంతుడిని కోరతారు.

    + అధికంగా చదవండి
  • 12నారాయణ ఆశ్రమం

    నారాయణ ఆశ్రమం

    నారాయణ్ ఆశ్రమం సముద్ర మట్టానికి 2734 మీటర్ల ఎత్తున కలదు. పితోర్ గర్ కు 44 కి.మీ.ల దూరంలో గల ఈ ఆశ్రంను నారాయణ్ స్వామి 1936 లో స్థాపించారు. ఈ ఆశ్రమం దాని సభ్యులకు అనేక ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాలు అమలు చేస్తుంది.

    ఆశ్రం లో 40 మంది వరకు వసతి పొందవచ్చు. అధిక...

    + అధికంగా చదవండి
  • 13దిది హాట్

    దిది హాట్

    పితోర్ ఘర్ జిల్లాలో దిది హాట్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది పితోర్ ఘర్ టవున్ కు 54 కి. మీ.ల దూరంలో కలదు. ఇది ఒక పంచాయతి కల గ్రామం. సముద్ర మట్టానికి 1725 మీటర్ల ఎత్తున 'డిగ్ తారా' అనే పేరుకల కొండపై కలదు. ఈ పేరు కుమావొనీ భాష నుండి 'చిన్న కొండ' గా వచ్చింది....

    + అధికంగా చదవండి
  • 14ఝూలా ఘాట్

    ఝూలా ఘాట్

    జూలా ఘాట్ గ్రామం పితోర్ ఘర్ నుండి 36 కి.మీ.ల దూరంలో కలదు. ఈ గ్రామం ఇండో నేపాల్ సరిహద్దులో కలదు. కాళి నది ఈ సరిహద్దులో ప్రవహిస్తుంది. ఇక్కడ కాళి నది పై కల ఒక వేలాడే వంతెన ఇండియా మరియు నేపాల్ దేశాలను కలుపుతుంది.

    + అధికంగా చదవండి
  • 15స్కీయింగ్

    స్కీయింగ్

    పితోర్ ఘర్ పర్యాటకులు సాధారణంగా స్కీయింగ్ అంటే మక్కువ చూపుతారు. ఇక్కడ కల బెతులి దార్ వాలు ప్రదేశం స్కీయింగ్ కు అనుకూలం. సముద్ర మట్టానికి 3090 మీటర్ల ఎత్తునకల చిప్లా కోట్ లో కూడా స్కీయింగ్ చేయవచ్చు. ఇంతేకాక, ఖాలియా టాప్, అందమైన ఆల్పైన్ మైదానాలు కూడా స్కీయింగ్ కు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu