సోయార్ వాలీలో కపిలేశ్వర్ మహాదేవ టెంపుల్ ప్రసిద్ధ క్షేత్రం. ఇది తకురా మరియు తకారి గ్రామాలకు సమీపంగా వుంటుంది. ఇది ఒక గుహలో పది మీటర్ల దూరంలో కలదు. ఈ టెంపుల్ ఒక శివాలయం. పురాణాల మేరకు మహర్షి కపిలుడు ఇక్కడ ధ్యానం చేసాడని చెపుతారు. ఈ టెంపుల్ టవున్ కు ౩ కి.మీ.ల దూరంలో వుండి హిమాలయ పర్వత శ్రేణులను చక్కగా చూపుతుంది. టవున్ కు సమీపంలో మరొక శివాలయంకూడా కలదు.