Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పితోర్ గర్ » వాతావరణం

పితోర్ గర్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం పితోర్ ఘర్ సందర్శనకు ఏప్రిల్ నుండి జూన్ వరకూ వుండే వేసవి అనుకూలమైనది.

వేసవి

పితోర్ ఘర్ ప్రాంతం వేసవిలో ఆహ్లాదకరంగా వుంటుంది. కనుక ఈ సమయం పర్యటనకు సూచించ దగింది. వేసవి పితోర్ ఘర్ లో వేసవి ఏప్రిల్ లో మొదలై జూన్ వరకూ వుంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం ఆగష్టులో మొదలై నవంబర్ వరకూ వుంటుంది. ఈ సమయం లో వర్షాలు ఒక మోస్తరుగా పడతాయి.

చలికాలం

శీతాకాలం పితోర్ గర్ లో శీతాకాలం డిసెంబర్ లో మొదలై మార్చ్ వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 4 నుండి 8 డిగ్రీ సెంటి గ్రేడ్ గా మారుతూంటాయి. ఈ సమయంలో ఈ ప్రాంతం అధిక స్నో ఫాల్ పొందుతుంది.