పితోర్ ఘర్ పర్యాటకులు సాధారణంగా స్కీయింగ్ అంటే మక్కువ చూపుతారు. ఇక్కడ కల బెతులి దార్ వాలు ప్రదేశం స్కీయింగ్ కు అనుకూలం. సముద్ర మట్టానికి 3090 మీటర్ల ఎత్తునకల చిప్లా కోట్ లో కూడా స్కీయింగ్ చేయవచ్చు. ఇంతేకాక, ఖాలియా టాప్, అందమైన ఆల్పైన్ మైదానాలు కూడా స్కీయింగ్ కు అనుకూలమే. l.