Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పోచంపల్లి » ఆకర్షణలు » వినోభా మందిరం

వినోభా మందిరం, పోచంపల్లి

2

భారత దేశంలో భూదానోద్యమానికి ఆద్యుడు వినోభా భావే కి అంకితం చేయబడిన ఆశ్రమం ఈ వినోభా మందిరం. నేడు ఇది ధార్మిక దృష్టికోణంలో ప్రాముఖ్యత పొంది ఆలయంగా పరిగణించబడుతుంది. చారిత్రక భూదానోద్యమానికి నాందీ ప్రదేశంగా పోచంపల్లి ప్రజలలో ఈ ఆలయం విపరీతమైన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆలయంలో ఆచార్య వినోభా భావే, పేదలకి భూమి పంచిన మొదటి వ్యక్తి అయినటువంటి శ్రీ వెద్రే రామచంద్ర రెడ్డిల విగ్రహాలు ఉన్నాయి. అతను ఉదారంగా 250 ఎకరాల భూమి పోచంపల్లి ప్రజలకి దానం చేసాడు. ఈ ఆలయంలో ప్రదర్శించబడుతున్న ఆచార్య వినోభా భావే జ్ఞాపకాలను కూడా యాత్రికులు వీక్షించవచ్చు.

ఆలయం బయట భూదాన స్తూపం, దేశంలోని కొత్త శకానికి నాంది పలికిన ఉద్యమానికి స్మారక చిహ్నంగా నిలుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 May,Sun
Check Out
01 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon

Near by City