Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పోఖ్ రాన్ » వాతావరణం

పోఖ్ రాన్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం - అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ ప్రాంత సందర్శన ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులను ఆనందింపజేస్తుంది.

వేసవి

వాతావరణంపోఖ్ రాన్ అత్యధిక వేడి వేసవులు, అత్యధిక చలి శీతాకాలాలు కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం వర్షాకాలంలో ఒక మోస్తరు వర్సాలను పొందుతుంది.వేసవి (ఏప్రిల్ నుండి జూన్) - పోఖ్ రాన్ లో వేసవి ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ సీజన్ లో గరిష్ట మరియు కనిష్ట ఉష్నోగ్రతలు వరుసగా 46 మరియు 34 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి. అధిక వేడి వలన పర్యాటకులు వేసవిలో ఈ ప్రాంత సందర్శనకు రారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్) వర్షాకాలం జూలై నెలలో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. సాధారణ వర్షపాతం నైరుతి రుతుపవనాల కారణంగా ఏర్పడుతుంది.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి జనవరి) పోఖ్ రాన్ లో అక్టోబర్ నెలనుండి చలి మొదలవుతుంది. శీతాకాలం సుమారు జనవరి చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 14 మరియు 1 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి. పర్యాటకులు పోఖ్ రాన్ సందర్శనకు ఆహ్లాదకరంగా ఉండే శీతాకాలాన్ని ఎంపిక చేస్తారు.