ఈ ప్రదేశం పొల్లాచ్చి కి 24 కి. మీ.లదూరంలో కలదు. ఉదామల్ పెట్ పోల్లచికి జంట నగరం. ప్రకృతి అందాలు,అనేక టెంపుల్స్ అంటే ప్రసన్న వినాయక టెంపుల్,మరియమ్మ టెంపుల్,కామాక్షి అమ్మ టెంపుల్ మొదలైనవి మరియు తిరుమూర్తి డాం, అమరావాతి డాం మరియు కాడంబారి డాం వంటి దాములతోను ఈ ప్రదేశం పర్యాటక ప్రసిద్ధి అయ్యింది.



Click it and Unblock the Notifications