Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పొల్లాచి » ఆకర్షణలు
  • 01ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సంక్చురి మరియు నేషనల్ పార్క్

    ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సంక్చురి మరియు నేషనల్ పార్క్

    ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురి అండ్ నేషనల్ పార్క్ సంరక్షిత అన్నామలై కొండల మీద కలదు. 1961 లో అప్పటి ప్రధాన మంత్రి సందర్సన తర్వాత దీని పేరు మార్చారు. ఇది సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తున కలదు. సుమారు 958 చ.కి.మీ.ల విస్తీర్ణం లోకలదు. ఈ పార్క్ లో వివిధ రకాల...

    + అధికంగా చదవండి
  • 02పొల్లాచి అయ్యప్పన్ టెంపుల్

    1970 సంవత్సరంలో నిర్మించబడిన పొల్లాచ్చి అయ్యప టెంపుల్ శబరిమల అయ్యప్ప టెంపుల్ తో అనేక పోలికలు కలిగివుంది. ఈ టెంపుల్ లో అనేక మంది దేవతల విగ్రహాలు కలవు. ప్రధానంగా అయ్యప్ప విగ్రహం కలదు. అనేక మంది భక్తులు ప్రతి రోజూ గుడికి వచ్చి హోమం, పూజ వంటి క్రతువులు చేస్తారు.

    + అధికంగా చదవండి
  • 03సుబ్రమణ్య స్వామి తిరుకొయిల్

    సుబ్రమణ్య స్వామి తిరుకొయిల్

    సుబ్రమణ్య స్వామి తిరుకొయిల్ సుమారు 700 సంవత్సరాల కిందట కొంగ చొళులు నిర్మించారు. ఇక్కడ శివుడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ ను తిరువహతేస్వర ముదయర్ టెంపుల్ అంటారు. పురాతన శిల్ప శైలి అభిమానించే భక్తులకు ఇది ప్రసిద్ధి. ఇపుడు ఈ టెంపుల్ సుబ్రమనియన్ కోవిల్ గా...

    + అధికంగా చదవండి
  • 04మాసాని అమ్మన్ తిరు కొయిల్

    ఈ గుడి లో మాసాని అమ్మన్ దేవత వుంటుంది. ఈ దేవత సర్ప శరీరం కలిగి వుంటుంది. ఈ టెంపుల్ పోల్లచికి 24 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ కు వచ్చే భక్తులకు దేముడు సరిగ్గా మూడు వారాల లో తమ కోరికలు విని తీరుస్తాడనే నమ్మకం కలదు. మంగళ మరియు శుక్ర వారాలు ప్రధానం. టెంపుల్ మధ్య...

    + అధికంగా చదవండి
  • 05అజియార్ డాం

    అజియర్ డాం పొల్లాచ్చి కి 24 కి.మీ.ల దూరంలో కలదు. దీనిని అజియార్ నది పై 1959 మరియు 1969 ల మధ్య సాగు నీటి కొరకు నిర్మించారు. ఈ డాం 81 మీటర్ల ఎత్తు వుంది అద్భుతమైన ఇంజనీరింగ్ పని కలిగివుంది. ఇటీవలి కాలంలో ఇది ఒక పిక్నిక్ స్పాట్ అయ్యింది.

    + అధికంగా చదవండి
  • 06నేగమం

    నేగమం అనేది ఒక పంచాయతీ టవున్. పొల్లాచి కి 14 కి. మీ.ల దూరంలో వుంటుంది. చుట్టూ కొబ్బరి తోటలు కలవు. సుందరమైన దృశ్యాలను అందించే ఈ టవున్ తప్పక చూడదగినది.

    + అధికంగా చదవండి
  • 07ఉదామేల్ పెట్

    ఉదామేల్ పెట్

    ఈ ప్రదేశం పొల్లాచ్చి కి 24 కి. మీ.లదూరంలో కలదు. ఉదామల్ పెట్ పోల్లచికి జంట నగరం. ప్రకృతి అందాలు,అనేక టెంపుల్స్ అంటే ప్రసన్న వినాయక టెంపుల్,మరియమ్మ టెంపుల్,కామాక్షి అమ్మ టెంపుల్ మొదలైనవి మరియు తిరుమూర్తి డాం, అమరావాతి డాం మరియు కాడంబారి డాం వంటి దాములతోను ఈ ప్రదేశం...

    + అధికంగా చదవండి
  • 08చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

    ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురి పొల్లాచ్చి కి 65 కి.మీ.ల దూరంలో వుంటుంది. దీనిలో వివిధ రకాల జంతువులు వుంటాయి. ఇక్కడక మెరుపులు కల అతి పెద్ద ఉడుత ఒక ప్రధాన ఆకర్షణ. తూవనం వాటర్ ఫాల్స్ మరియు వాచ్ టవర్ లు ప్రాంత అందాలను పూర్తిగా చూసేలా చేస్తాయి.

    + అధికంగా చదవండి
  • 09త్రిమూర్తి హిల్స్

    త్రిమూర్తి హిల్స్

    త్రిమూర్తి హిల్స్ త్రిమూర్తి డాం పక్కనే కలదు. ఈ కొండలపై త్రిమూర్తి టెంపుల్ కలదు. ఇక్కడే అమరలింగేశ్వర టెంపుల్ మరియు త్రిమూర్తి జలపాతాలు కూడా కలవు. ఈ కొండలపై ఒకప్పుడు అథారి మహర్షి , ఆయన భార్య అనసూయ నివసించారు. వారి భక్తి కి మెచ్చి త్రిమూర్తులు ఇక్కడ వారికి...

    + అధికంగా చదవండి
  • 10సులక్కల్ మరింమన్ తిరుకొయిల్

    సులక్కల్ మరింమన్ తిరుకొయిల్

    సులక్కల్ మరింమన్ తిరుకొయిల్ పొల్లాచి నుండి 15 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ ను ఒక స్థానికుడు తనకు దేవత కలలో కనబడి టెంపుల్ కట్టమని చెప్పగా నిర్మించినట్లు చెపుతారు. ఈ టెంపుల్ నిర్వహణ మూడు కుటుంబాల చేతుల్లో కలదు.

    + అధికంగా చదవండి
  • 11అరవు తిరుకొయిల్

    అరవు తిరుకొయిల్

    అరివు తిరుకొయిల్ ఆడాలి అమ్మన్ కొయిల్ సమీపంలో కలదు. పొల్లాచ్చి కి 25 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ టెంపుల్ ను 'మనస్సాక్షి టెంపుల్' అంటారు. దీనిని యోగిరాజ్ వేదాద్రి మహాతిరి మహర్షి ఒక ధ్యానం కేంద్రంగా నిర్మించారు. ఇక్కడ ధ్యానం మరియు ఆధ్యాత్మిక పుస్తకాలు, వుంటాయి.

    + అధికంగా చదవండి
  • 12ఆలగునాచి అమ్మన్ టెంపుల్

    ఆలగునాచి అమ్మన్ టెంపుల్

    ఆలగునాచి అమ్మన్ టెంపుల్ 16 వ శతాబ్దంలో నిర్మించ బడింది. పొల్లాచి కి 80 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ ను వల్లియరాచల్ ప్రదేశం వారు కట్టించారు. దీనిలో అలగునచి అమ్మవారువుంటుంది. కొంతమంది వ్యక్తులు ఒక అమ్మవారి విగ్రహంతో అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకొంటుండగా ఆ విగ్రహం...

    + అధికంగా చదవండి
  • 13మరియమ్మన్ టెంపుల్

    మరియమ్మన్ టెంపుల్

    టవున్ మధ్య భాగం లో మరియమ్మ టెంపుల్ కలదు. ఈ టెంపుల్ సుమారు 300 సంవత్సరాల కిందటిది గా చెపుతారు. ఈ టెంపుల్ లో మాసి రధోత్సవం ప్రధాన వేడుక. ప్రతి రోజూ పూజలు ఉ. 6 గం నుండి రాత్రి 8 గం. వరకు నిర్వహిస్తారు.

    + అధికంగా చదవండి
  • 14మంకీ ఫాల్స్

    మంకీ ఫాల్స్

    మంకీ ఫాల్స్ సహజ జలపాతాలు. ఇది అన్నామలై కొండల కు 30 కి.మీ.ల దూరంలో కలదు. ఈ జలపాతాలు పొల్లాచి - వాల్ పరాయి రోడ్ మార్గంలో కలవు. ఇక్కడ సుందరమైన ప్రకృతి అందాలు చూడవచ్చు. మంకీ ఫాల్స్ కు ప్రవేశ రుసుము రూ.15 గా కలదు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat