Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పొన్ముడి » వాతావరణం

పొన్ముడి వాతావరణం

ఉత్తమ సీజన్ పొన్ముడి లోని వాతావరణం అక్టోబర్ నుండి మార్చి వరకు ఆహ్లాదకరం. వేసవిలో కూడా పర్యటించవచ్చు. వర్షాకాలం తర్వాత వెంటనే కల సమయంలో ఈ ప్రాంత పర్యటన సూచించదగినది.

వేసవి

వేసవి పొన్ముడిలో వేసవి మార్చిలో మొదలై మే నెల చివరి వరకు ఉంటుంది. మండు వేసవిలో చల్లదన్నాన్ని అందించే పొన్ముడి పర్యటనకు ఇది అనువైన కాలం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 34 డిగ్రీలు, కనిష్టం 21 డిగ్రీలుగా ఉంటుంది. మే నెలలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ మొదటి భాగం నుండి సెప్టెంబర్ చివరి వరకు పొన్ముడిలో వర్షాలు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు పగటిపూట సుమారు ఇరవై డిగ్రీలుగా ఉండి రాత్రులందు చలిగా ఉంటుంది. అధిక వర్షాలు అసౌకర్యం కలిగిస్తాయి. రోడ్లు సరిగా ఉండవు. కనుక ఈ కాలంలో పర్యటన సూచించదగినదికాదు.

చలికాలం

శీతాకాలం శీతాకాలం పొన్ముడిలో నవంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. అన్ని హిల్ స్టేషన్లలో వలెనే ఇక్కడ కూడా అతి తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. డిసెంబర్ మాసం అతి చల్లన. ఈ సమయంలో పొన్ముడి సందర్శించాలనుకునేవారు తగిన ఉన్ని దుస్తులు ధరించాలి.