Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూంపుహార్ » వాతావరణం

పూంపుహార్ వాతావరణం

సరైన సమయం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో పూంపుహార్ ని సందర్శించడం ఉత్తమం. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత మధ్యస్తంగా ఉత్తమంగా ఉండి పూంపుహార్ సందర్శనకు ఉత్తమమైన వాతావరణాన్ని అందిస్తుంది.

వేసవి

వేసవి వేసవిలో పూంపుహార్ వేడి, తేమతో కూడిన వాతావరణాన్ని కలిగిఉంటుంది. సముద్రపు గాలుల వల్ల రాత్రులు చల్లగా ఉంటుంది, కానీ పగలు ఉష్ణోగ్రత 34 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నుండి 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత వరకు పెరుగుతుంది. వేసవి సమయంలో పూంపుహార సందర్శన సరైనది కాదు. వేసవి మార్చ్ నుండి మే వరకు ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో గణనీయంగా ఉష్ణోగ్రతని తగ్గించే అత్యధిక వర్షపుజల్లులు కురుస్తాయి. వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ సమయంలో ఈ ప్రాంతంలో నైరుతీ ఋతుపవనాల వల్ల వర్షపాతం ఎక్కువగా ఉండదు, ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షపాతం ఉంటుంది. అయితే, ఈ సమయంలో ఈ ప్రాంతంలో తుఫాను వచ్చే అవకాశాలు ఎక్కువ, అందువల్ల అత్యధిక వర్షపాతం ఉన్న ఈ సమయంలో పూంపుహార్ సందర్శన వాంచనీయం కాదు.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత 24 డిగ్రీలు నుంచి 32 డిగ్రీల మధ్య ఉంటుంది. శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. పూంపుహార్ సందర్శనకు ఇది ఉత్తమ సమయం.