Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ప్రభాస్ గిరి

ప్రభాస్ గిరి - జైనుల ప్రధాన పుణ్యక్షేత్రం!

5

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కుశంబి జిల్లాలో ప్రభాస్ గిరి పట్టణం ఉన్నది. అంతే కాకుండా అలహాబాద్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ పట్టణము జైన్ సమాజం వారి కోసం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉన్నది. సంవత్సరం పొడవునా సందర్శకులను ఆకర్షిస్తుంది.జైన్ సమాజంనకు ప్రధాన ఆకర్షణగా భగవాన్ పద్మ ప్రభు దేవాలయము ఉన్నది. ఈ దేవాలయంనకు ,ఆరవ జైన తీర్థంకరుడు భగవాన్ పద్మ ప్రభు పేరు పెట్టబడింది. ప్రభాస్ గిరి హిందువులకు కూడా పవిత్ర ప్రదేశం. ఈ ప్రదేశంలో లార్డ్ కృష్ణుడు భూమి పైన అయన చివరి రోజులు గడిపారని చెప్పుతారు.

ఈ పట్టణంలో అనేక గుహలు ఉన్నాయి. ఈ గుహల గోడల మీద పురాతన బ్రహ్మి లిపిలో రాసి ఉన్న అక్షరాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ గుహలు గొప్ప చారిత్రక ఆసక్తి కలిగి ఉన్నాయి. మీరు ప్రభాస్ గిరి సందర్శించినప్పుడు దానికి సమీపంలో ఉన్న కారా మరియు మంఝాన్పూర్ ను చూడవచ్చు. కారా శీతల మాతా ఆలయం, చ్చేత్రపాల్ భైరవుని ఆలయం, హనుమాన్ ఆలయం మరియు కాళేశ్వర్ మహాదేవ్ దేవాలయములతో సహా అనేక హిందూ మతం దేవాలయాలు ఉన్నాయి. శీతల మాతా ఆలయం గంగా నది ఒడ్డున ఉంది. అంతేకాక ఈ దేవత మొత్తం 51 శక్తిపిటంలలో అతిపెద్ద శక్తిపిటంగా పరిగణించబడుతుంది. మంఝాన్పూర్ లో కూడా కమసిన్ దేవి ఆలయం ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది ఒక ప్రముఖ మత కేంద్రంగా ఉంది.

 

ప్రభాస్ గిరి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ప్రభాస్ గిరి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ప్రభాస్ గిరి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ప్రభాస్ గిరి

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in ప్రభాస్ గిరి
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ప్రభాస్ గిరి కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భార్వారి లో సమీప రైల్వే స్టేషన్ ఉన్నది. ఒక బస్సు లేదా టాక్సీ ద్వారా ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన నగరాలకు చేరుకోవచ్చు. ముంబై, పూనే, వారణాసి, ఝాన్సీ, గౌలియార్ మరియు నాగ్పూర్ సహా దేశంలో అనేక నగరాలకు అనుసంధానించబడినది . అలహాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఒక పబ్లిక్ రవాణా బస్సు లేదా ఒక టాక్సీని అద్దెకు తీసుకోని ప్రభాస్ గిరి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం ప్రభాస్ గిరి కి సమీప విమానాశ్రయం 48 కిలోమీటర్ల దూరంలో అలహాబాద్ లో ఉన్న బంరులి విమానాశ్రయము. బంరులి విమానాశ్రయం నుండి ఒక పబ్లిక్ రవాణా బస్సు లేదా ఒక టాక్సీని అద్దెకు తీసుకొని ప్రభాస్ గిరిని చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Apr,Tue
Return On
22 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Apr,Tue
Check Out
22 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Apr,Tue
Return On
22 Apr,Wed