Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ప్రభాస్ గిరి » వాతావరణం

ప్రభాస్ గిరి వాతావరణం

సందర్శించడానికి ఉత్తమ సమయంప్రభాస్ గిరి మతపరమైన పట్టణంగా ఉండుట వల్ల సంవత్సరం పొడుగునా భక్తులను ఆకర్షిస్తుంది.సందర్శించటానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి మద్యలో ఉంది. అప్పుడు వాతావరణము తేలికపాటి మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలంవేసవి కాలం మార్చి నుంచి జూన్ వరకు ఉంటుంది. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 40 °C వరకు ఉండి చాలా వేడిగా ఉంటుంది.అక్కడ ఉష్ణోగ్రతలు 25° C నుండి 40 ° C వరకు ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంప్రభాస్ గిరిలో జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం ఉంటుంది. ఈ కాలంలో వాతావరణం తడి మరియు తేమతో కూడి ఉంటుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇక్కడ కనీస ఉష్ణోగ్రత 10°C మరియు గరిష్ట ఉష్ణోగ్రత 30°C వరకు ఉంటాయి. శీతాకాలంలో వాతావరణము చాలా చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది.