ప్రతాప్ ఘర్ ఎలా చేరాలి ?
రైలు మార్గం
ప్రతాప్ ఘర్ కు రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడ నుండి ఢిల్లీ, ముంబై, కోల్కత్త, లక్నో నగరాలకు ట్రైన్ లు కలవు. ఫరక్క ఎక్స్ ప్రెస్, ఉద్యోగి నాగి ఎక్స్ ప్రెస్ జై సల్మేర్ హౌరా ఎక్స్ ప్రెస్, హరి ద్వార్ ఎక్స్ ప్రెస్ లు ప్రతాప్ ఘర్ గుండా వెళతాయి.
రైలు స్టేషన్లు ప్రతాప్ ఘడ్