కల్ప వృక్షం వాస్తవానికి సత్య సాయి బాబా తన చిన్నతనంలో తన ఫ్రెండ్స్ కు మాత్రమే, తన అద్భుతమైన శక్తులను చూపించిన చింత చెట్టు. ఈ చెట్టు చిత్రావతి నది ఒడ్డున గల ఓబులదేవర గుట్ట కొండ మీద ఉన్నది. కల్ప వృక్షం ఉన్న పవిత్ర ప్రదేశం నుండి కిందకు వస్తే చిత్రావతి రోడ్డు వస్తుంది.