Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాయ్ పూర్ » ఆకర్షణలు » మహంత్ ఘసిదాస్ మ్యూజియం

మహంత్ ఘసిదాస్ మ్యూజియం, రాయ్ పూర్

1

ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని ఉత్తమ మ్యూజియం లలో ఒకటిగా ఉన్న మహంత్ ఘసిదాస్ మ్యూజియం రాయ్ పూర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది నగరంలోని D.K.హాస్పిటల్ సమీపంలో ఉంది.

ఈ మ్యూజియాన్ని 1875 లో రాజ మహంత్ ఘసిదాస్ నిర్మించారు. ఈ రెండంతస్థుల భవనం 1953 లో రాణి జ్యోతి దేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్ దాస్ చే పునర్నిర్మించబడింది. ఇది రెండు హెక్టార్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఆయుధ నమూనాలు, పురాతన నాణాలు, శాసనాలు, శిల్పాలు, బొమ్మలు మొదలైనవి ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat