Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాయ్ పూర్ » ఆకర్షణలు » దూధాధరి ఆశ్రమం

దూధాధరి ఆశ్రమం, రాయ్ పూర్

1

రాయ్ పూర్ కి దక్షిణ భాగంలో ఉన్న ఈ ఆశ్రమం శ్రీరాముడికి అంకితం చేయబడింది. 17 వ శతాబ్దంలో జైత్సింగ్ రాజుచే స్థాపించబడిన ఈ ఆశ్రమం ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ ఆకర్షణ. ఇది మహారాజ్బంద్ నది ఒద్దు వద్ద ఉంది. ఈ ఆశ్రమానికి దగ్గరలో ఒక ఆలయం కూడా ఉంది.

ఈ ఆశ్రమ పేరువెనక ఒక ఆశక్తికర కధకూడా ఉంది. ఈ ఆశ్రమానికి కేవలం పాలను మాత్రమే ఆహారంగా తీసుకున్న (హిందీలో ‘దూద్’ అని అనువదించిన) స్వామి బలభద్ర దాస్ పేరుపెట్టారు.

ఈ ఆలయంలో సందర్శకులను ఆకర్షించే అనేక అందమైన కుడ్యచిత్రాలు ఉన్నాయి. మీరు ఛత్తీస్గడ్ రాష్ట్రానికి వెళితే, రాయ్ పూర్ లోని ఈ ఆలయం, ఈ ఆశ్రమాన్ని తప్పక చూడండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat