Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజ్ కోట్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం లోని వివిధ ప్రదేశాల నుండి రాజ్ కోట్ కు బస్సులు నడుపుతుంది. ప్రైవేటు బస్సు లు కూడా తరచుగా లభ్యంగా వుంటాయి. నగరంలో బస్సు లు సి ఎన్ జి గ్యాస్ పై నడుపుతారు.