Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజ్ కోట్ » వాతావరణం

రాజ్ కోట్ వాతావరణం

రాజ్ కోట్ సందర్శనకు వేసవి, వర్శాకాలాలు సూచించ దగినవి కాదు. సందర్సన శీతాకాలం నెలలలో ఆహ్లాదకరంగా వుంటుంది.

వేసవి

వేసవి రాజ్ కోట్ లో వేసవి చాలా వేడిగా మరియు పొడి గా వుంటుంది. వేసవి మార్చ్ మధ్యలో మొదలై జూన్ మధ్య వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకూ వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం అరేబియా సముద్రం సమీపం కనుక వర్షాకాలంలో గాలులు, తుఫాన్లు, పిడుగులతో కూడిన వర్షాలు అధికం. జూన్, జూలై నెలలో తుఫాన్లు సాధారణం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకూ మారుతూంటాయి.

చలికాలం

శీతాకాలం చలి తక్కువ, గాలిలో తేమ స్వల్పం. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుండి 22 డిగ్రీలకు మారుతూ ఆహ్లాదంగా వుంటుంది.