Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజనందగావ్ » ఆకర్షణలు » ఖైరాగడ్

ఖైరాగడ్, రాజనందగావ్

1

రాజనందగావ్జిల్లాలోని ఖైరాగడ్ ఛత్తీస్గడ్ కి నగర పాలిక. ఇది ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలతో ప్రధానంగా ఉంది. ఖైరాగడ్ మొత్తం రోడ్డు, రైలు నెట్వర్క్ బాగా అభివృద్ది చేయబడింది. ఇది రాయ్పూర్ నుండి 92 కిలోమీటర్లు, రాజనందగావ్నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దంతేశ్వరి మాయి, విరేశ్వర్ మహాదేవ ఆలయం వంటివి సందర్శనకు విలువైన ఆలయాలు.

ఇందిరా పెర్ఫార్మింగ్ ఆర్ట్, మ్యూసిక్ యూనివర్సిటీ (ఇందిరా సంగీత, కళా విశ్వవిద్యాలయం) భారతదేశంలో అలాగే ఆసియా లో కీర్తి పొందిన ఏకైక సంగీత విశ్వవిద్యాలయం. ఇది రాజనందగావ్లోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ శాంతమైన, నిర్మలమైన వాతావరణం విద్య, సంగీత ఉత్సాహానికి స్పూర్తినిస్తుంది.

ఇది బ్రిటీషు వారి పాలనలో కట్టుబడిగా ఉన్న రాష్ట్రము. చరిత్రలో గుర్తింపు పొందిన పండదహ్ ఖైరాగడ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన భూమి బియ్యం, పత్తి ఉత్పత్తిలో ప్రసిద్ది చెందింది. ఏప్రిల్ మధ్య నుండి జూన్ మధ్య వరకు భరించలేని ఉష్ణోగ్రత ఉంటుంది, మిగిలిన సమయాలలో మధ్యస్థ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.

రాయపూర్ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుండి రోడ్డుమార్గం ద్వారా మూడుగంటల ప్రయాణం ఉంటుంది. దొంగార్గడ్, దుర్గ్ సమీప రైల్వే స్టేషన్లు. అవి 40, 42, దాదాపు 52 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. దొంగార్గడ్, దుర్గ్ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకూ ఎక్స్ప్రెస్ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. 265 , 103 కిలోమీటర్ల వద్ద ఉన్న నాగపూర్, రాయ్పూర్ సమీప విమానాశ్రయాలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri