కురుసడాయి ద్వీపం లో అంతరించిపోతున్న అనేక సముద్ర జీవులు కలవు. ఈ దీవి సందర్శించే వారు సాధారణంగా సముద్ర లేదా నీటి నిపుణులు , పరిశోధన చేసేవారుగా వుంటారు. ఇక్కడ అధికంగా పగడపు ఆల్చిప్పలు కనపడతాయి. ఈ ద్వీపం మండపం నుండి 7 కి. మీ. ల దూరం వుంటుంది. గల్ఫ్ అఫ్ మన్నార్ లో డాల్ఫిన్ లు, సి కౌ లు కూడా చూడవచ్చు. అరుదైన ప్రాచిన సముద్రపు ప్రాణులు కూడా కనపడతాయి. ఇక్కడి కొన్ని ప్రాంతాలు చూసేందుకు అధికారుల ముందస్తు అనుమతులు కావాలి.



Click it and Unblock the Notifications