Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రామేశ్వరం » ఆకర్షణలు » శ్రీ రామనాథస్వామి టెంపుల్

శ్రీ రామనాథస్వామి టెంపుల్, రామేశ్వరం

6

రామేశ్వరం ప్రసిద్ధి చెందటానికి శ్రీ రామనాథ స్వామి టెంపుల్ ఒక ప్రధాన కారణం. ఇది పట్టణంలో ఒక పెద్ద గుర్తుగా వుంటుంది. దీనికి కారణం ఈ టెంపుల్ రామేశ్వరం మధ్యలో వుంటుంది. ఈ టెంపుల్ శివ టెంపుల్ ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. ఈ టెంపుల్ దేశం లోని పన్నెండు జ్యోతిర్లిన్గాల లోను ఒకటి. ఈ టెంపుల్స్ లో శివుడిని జ్యోతిర్లంగ రూపంలో ఆరాధిస్తారు. ఇక్కడ శివుడి విగ్రహం పూజించరు.

ఈ టెంపుల్ చరిత్ర చాలా పురాతనమైనది. ప్రస్తుత టెంపుల్ నిర్మాణం సుమారు 12 వ శతాబ్దంలో పాండ్య రాజులచే కట్టించబడినది. ఈ టెంపుల్ శిల్ప శైలి, కళలు అద్భుతం. హిందూ మతం లో దీనికి గల ప్రాధాన్యత కారంణంగా ఈ టెంపుల్ ప్రసిద్ధి చెందినది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat