Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రత్నగిరి » వాతావరణం

రత్నగిరి వాతావరణం

రత్నగిరి సందర్శనకు అనుకూల సమయం ఎపుడు? రత్నగిరి ఒక కోస్తా తీర వాతావరణం కలిగి ఉంటుంది. చలికాలం ...అంటే డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు రత్నగిరి సందర్శనకు అనుకూలంగా ఉంటుంది.   

వేసవి

రత్నగిరి వాతావరణం వేసవి రత్నగిరిలో వేసవి మార్చి నుండి మే వరకు ఎంతో వేడిగా ఉంటుంది. మండే ఎండలు. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీ సెంటీగ్రేడ్ గా వుంటాయి. సైట్ సీయింగ్ కు అనుకూలమైన సమయం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. రత్నగిరి ప్రాంతం ఈ కాలంలో అధిక వర్షాలు పొందుతుంది. వర్షాల కారణంగా ఈ ప్రాంతం పచ్చని ప్రదేశంగా మారి అందాలు అధికం అవుతాయి. నదులు, సరస్సులు పొంగి పొర్లుతూంటాయి.

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలంగా ఉంటుంది. రత్నగిరిలో ఈ కాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. రాత్రులందు కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీ సెంటీగ్రేడ్ గా పడిపోతాయి.