కేవ్జింగ్ గ్రామం సిక్కిం గ్రామ పర్యాటకం ప్రోత్సహించడానికి ఒక గొప్ప ప్రదేశం. ఈ గ్రామం రావంగ్ల నుండి 8km దూరంలో ఉన్నది. అలాగే సిక్కిం గ్రామీణ జీవితం అనుభవించి వారి ఆతిధ్యంను ఆస్వాదించండి. స్థానికంగా కేవ్జింగ్ అంటే సిక్కిం భూటియా భాషలో "గోధుమ పొలాలు భూమి" అని అర్దము. ఇది సముద్ర మట్టానికి 1700mts ఎత్తులో ఉంది.
ఇక్కడ ఉన్న బాన్ మొనాస్టరీ తమ మత విశ్వాసాలు మరియు సంప్రదాయాలను పరిరక్షించడం కొరకు సిక్కిం స్థానికుల విశ్వాసం యొక్క చిహ్నంగా పిలువబడుతుంది.



Click it and Unblock the Notifications