రిషికేశ్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Rishikesh, India 14 ℃ Sunny
గాలి: 9 from the NE తేమ: 22% ఒత్తిడి: 1023 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Sunday 17 Dec 11 ℃ 52 ℉ 25 ℃78 ℉
Monday 18 Dec 14 ℃ 58 ℉ 25 ℃77 ℉
Tuesday 19 Dec 12 ℃ 54 ℉ 25 ℃77 ℉
Wednesday 20 Dec 13 ℃ 55 ℉ 23 ℃73 ℉
Thursday 21 Dec 12 ℃ 53 ℉ 22 ℃72 ℉

పర్యటనకు ఉత్తమ సమయం: సంవత్సరం మొత్తం పర్యటనకు అనువైనాఅధిక వేడి వుండే మే మాసం మాత్రం మినహాయించటం మంచిది.

వేసవి

ఎండాకాలంమార్చ్ నుండి జూన్ వరకు ఎండా కాలం వుంటుంద. ఈ సమయాన సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీ సెంటిగ్రేడ్ గా ఉంటుంది. మే మాసంలో మాత్రం పర్యటనకు అనువుగా వుండదు.

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రాంతం లో వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే ఈ సమయం లో పర్యాటకులు పర్యటించవచ్చు.

చలికాలం

చలికాలం: నవంబర్ నుండి ఫెబ్రవరి వరకు చలికాలం వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రత అత్యల్పం ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెంటిగ్రేడ్ గాను అధిక ఉష్ణోగ్రత 33 డిగ్రీ ల సెంటిగ్రేడ్ గా ఉంటుంది.