Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోహతాస్ » ఆకర్షణలు
  • 01రోహతాస్ ఘర్ ఫోర్ట్

    రోహతాస్ ఘర్ ఫోర్ట్ దేహ్రి కి దక్షిణ ప్రాంతం లో 40 కి.మీ.ల దూరంలో కైమూర్ పర్వత శ్రేణులలో కలదు. ఇది సముద్ర మట్టానికి 1500 మీ. ల ఎత్తులో కలదు. రోహ్తాస్ ఘర్ టవున్ వ్యవస్థాపకుడు రోహితశ్వ, ఇతడు గొప్ప రాజైన హరిశ్చంద్రుడి కుమారుడు. రోహతాస్ ఘర్ కోట ఇండియా లోని అతి పురాతన...

    + అధికంగా చదవండి
  • 02షేర్ ఘర్

    షేర్ ఘర్

    షేర్ ఘర్ కోట చేనారి ప్రాంతం లో సాసా రాం నుండి పది కి.మీ.ల దూరంలో కలదు. ఈ ఫోర్ట్ ను షేర్ షా సూరి తాను రోహతాస్ లను జయిన్చినపుడు గుర్తుగా నిర్మించాడు. దీనిని అతని ప్రియమైన హిందువులకు అంకితం చేసాడు. షేర్ ఘర్ లో అనేక టెంపుల్స్, సమాధులు, ఏమంబర కూడా కలవు. భద్రత కొరకు...

    + అధికంగా చదవండి
  • 03తారా చండి

    తారా చండి

    తారా చండి కొండలు చందన్ షహీద్ హిల్ కు ఒక కి. మీ. దూరంలో కలవు. ఈ టెంపుల్ లో దేవత తారాచండి అనే పేరుతో వుంటుంది. చండి దేవి టెంపుల్ సమీపం లో ప్రతాప్ ధవాల్ వేసిన ఒక చిన్న రాతి ఫలకం కూడా కలదు. ఈ టెంపుల్ లో దేవతను హిందువులు అధిక సంఖ్యలో వచ్చి పూజిస్తారు.

    + అధికంగా చదవండి
  • 04దుర్వాన్ కుండ్ మరియు గుప్త ధాం

    దుర్వాన్ కుండ్ మరియు గుప్త ధాం

    ఈ రెండు ఆకర్షణీయ మరియు మత ప్రదేశాలు సహజ అందాలు కల ప్రదేశాలు. ఈ ప్రదేశాలు ఈ జిల్లాలో చేనారి బ్లాక్ లో కలవు.

    + అధికంగా చదవండి
  • 05భాలుని ధాం

    భాలుని ధాం

    ఈ ప్రదేశం లో ఒక దుర్గా మాత టెంపుల్ కలదు. దేవతను 'యక్షిణి భగవతి ' అని పిలుస్తారు. ఇక్కడే ఒక పురాతన్ దేవాలయం ' శిరాక్ భాన్ఖాంది మహదేవన్ ' అనే పేరుతో కలదు. బిక్రం గంజ్ సుబ డివిజన్ లోని దినారా బ్లాక్ కు తూర్పు లో 7 కి.మీ.ల దూరంలో ఇది కలదు. ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో...

    + అధికంగా చదవండి
  • 06దేవ్ మార్కండేయ

    దేవ్ మార్కండేయ

    మార్కండేయ ఒక అందమైన గ్రామం. ఇక్కడ అందమైన విష్ణు మరియు సూర్య దేవాలయాలు కలవు. అనేక మంది భక్తులు అన్ని వేళలా పూజలు నిర్వహిస్తూనే వుండటం చూడవచ్చు. మత పరంగా ఈ ప్రదేశం అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. సాసా రాం లోని నాసిర్ గంజ్ కు ఉత్తర దిక్కు గా దేవ్ మార్కండేయ...

    + అధికంగా చదవండి
  • 07చాచా ఫగుమాల్ సాహిబ్ జీ కా గురుద్వారా

    చాచా ఫగుమాల్ సాహిబ్ జీ కా గురుద్వారా

    చాచా ఫగుమాల్ సాహిబ్జీ గురుద్వారా సాసారాం లో కలదు. ఈ మతపరప్రదేశాన్ని సిక్కులు పూజిస్తారు. మత పర సహసనంకల వ్యక్తులంతా ఈ ప్రదేశం చూసి ఆనందిస్తారు.

    + అధికంగా చదవండి
  • 08సాసా రాం

    సాసా రాం దేహ్రి కి పడమటి భాగాన 17 కి. మీ. ల దూరం లో వుంది. ఇక్కడ ఇండియా లో రెండవ ఎత్తైన షేర్ షా సూరి టూంబ్ కలదు. మొగల పాలనలో ఈ టూంబ్ ఎంతో వైభవంగా కట్టబడింది. దీని శిల్ప నిర్మాణం అంతా పఠాన్ శైలి లో సాగింది. దీనిని రాతితో నిర్మాంచారు. టూంబ్ లోపలి భాగం, మంచి గాలి...

    + అధికంగా చదవండి
  • 09అఖోరి గోల

    అఖోరి గోల

    అఖోరి గోల ప్రదేశం రోహతాస్ జిల్లాలో చేనేత పరిశ్రమకు పేరొందినది. ఇక్కడ అందమైన దుప్పట్లు తయారు చేస్తారు. మీరు వీటిని సరసమైన ధరలలో కొనుగోలు చేయవచ్చు. ఇక్కడే ఒక పశువుల ఉత్సవం ప్రతి ఏటా జరుగుతుంది.

    + అధికంగా చదవండి
  • 10దర్క్ లందా

    దర్క్ లందా

    దార్క్ లాండ ఒక ఆశ్రమం. చాలా ప్రఖ్యాతమైనది. ఈ రుషి కాసిర్ మియు దాడు సిరీస్ లలో అనేక కవితలు వ్రాసాడు. జిల్లా కు మొట్ట మొదటి కవిగా చెపుతారు. ఈయన అనేక మత గ్రంధాలు , ఇతరాపుస్తాకాలను ఈ ప్రదేశంలో వ్రాసాడు.

    + అధికంగా చదవండి
  • 11అక్బర్ పూర్

    అక్బర్ పూర్

    అక్బర్పూర్ ను చరిత్రప్రియులు బాగా ఇష్టపడతారు. ఇది కైమూర్ హిల్స్ పాద భాగంలో రోహతాస్ ఘర్ నుండి అయిదు కి. మీ. ల దూరం లో వుల్న్తుంది. గొప్ప మొగల చక్రవర్తి అక్బర్ పేరుతో ఈ టవున్ వెలసింది. రోహతాస్ హెడ్ క్వార్టర్స్ కు సమీపం లో వుంటుంది . ఇక్కడ కల మాలిక్ విశాల్ ఖాన్ టూంబ్...

    + అధికంగా చదవండి
  • 12దేహ్రి

    దేహ్రి

    దేహ్రి సోనే నది ఒడ్డున కలదు. సుమారు 99 మీ.ల ఎత్తులో వుంది ప్రదేశం ఆహ్లాదంగా వుంటుంది. ఇక్కడ బ్రిటిష్ సైనికులు తాము కోల్కతా నుండి ఢిల్లీ వెళ్ళేటపుడు తప్పక బస చేసి ఆనందించేవారు.

    దేహ్రి అంటే టవున్ అని అర్ధం చెపుతారు. ఈ టవున్లో కల బొగ్గు డిపో ఉత్తర ప్రాంతం లోని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue