రోహతాస్ ఘర్ ఫోర్ట్ దేహ్రి కి దక్షిణ ప్రాంతం లో 40 కి.మీ.ల దూరంలో కైమూర్ పర్వత శ్రేణులలో కలదు. ఇది సముద్ర మట్టానికి 1500 మీ. ల ఎత్తులో కలదు. రోహ్తాస్ ఘర్ టవున్ వ్యవస్థాపకుడు రోహితశ్వ, ఇతడు గొప్ప రాజైన హరిశ్చంద్రుడి కుమారుడు. రోహతాస్ ఘర్ కోట ఇండియా లోని అతి పురాతన కోటలలో ఒకటి.
సోనే వాలీ ధైర్య సాహసాలకు, అధికారానికి, ఉన్నతత్వానికి ఈ కోట ప్రతీక. రోహతాస్ ఘర్ ఫోర్ట్ లో గణేష్ టెంపుల్, ఎలిఫెంట్ గేటు, హంగింగ్ హౌస్ హతియాపోల్, ఐనామహళ్, హబ్ష్ ఖాన్ ముసొలెఉమ్, జామి మసీద్, దివాన్ ఏ ఖాస్, దివాన్ ఏ అం, రోహాతసాన్ టెంపుల్ మరియు దేవి టెంపుల్ కలవు. సోనే నది లో కలసిపోయే అందమైన జలపాతాలు ఇక్కడ మరొక ఆకర్షణ. రోహతాస్ ఘర్ వెళితే చాలు అనేక ప్రదేశాలు ఆనందించవచ్చు. పర్యాటకులకు ఆసక్తికరమైన ప్రదేశంగా వుంటుంది.