ఈ పురావస్తు మ్యూజియం ను భారత పురావస్తు శాఖ 1998 లో స్థాపించింది. ఇండియా కు స్వాతంత్రం వచ్చిన తర్వాత రూపానగర్ లో దొరికిన హరప్పా నాగరికత కళాకృతుల నుండి ఇందులో భద్ర పరచింది. వీణ వాయిస్తున్న మహిళా, చంద్ర గుప్తుడి కాలం నాటి బంగారు నాణెములు, మొదలైనవి ఈ మ్యూజియం లో ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు టూరిస్ట్ లు చక్కగాభద్ర పరచిన పంజాబ్, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ ల వారసత్వ స్మారకాలను కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications