Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సేలం » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం సేలం పట్టణం నుండి రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీస్ లు కలవు. బెంగుళూరు మరియు హైదరాబాద్ లకు కూడా నేరు బస్సులు కలవు. సేలం లో రెండు పెద్ద బస్సు స్టాండ్ లు అంటే ఎం జి ఆర్ ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినస్ కొత్తది కాగా, మరొకటి పాత బస్సు స్టాండ్.