హోమ్ » ప్రదేశములు » సేలం » వాతావరణం

సేలం వాతావరణం

ముందు వాతావరణ సూచన
Salem, India 24 ℃ Partly cloudy
గాలి: 10 from the E తేమ: 76% ఒత్తిడి: 1014 mb మబ్బు వేయుట: 15%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 19 Mar 23 ℃ 73 ℉ 35 ℃94 ℉
Tuesday 20 Mar 25 ℃ 77 ℉ 38 ℃100 ℉
Wednesday 21 Mar 24 ℃ 75 ℉ 38 ℃100 ℉
Thursday 22 Mar 24 ℃ 76 ℉ 38 ℃101 ℉
Friday 23 Mar 23 ℃ 74 ℉ 37 ℃99 ℉

పర్యటనకు అనుకూల సమయం వింటర్ నెలలలో అంటే డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ గల నెలలు తక్కువ ఉష్నోగ్రతలతో ఆహ్లాదకరం గా వుండి పర్యటనకు అనుకూలం గా వుంటుంది.

వేసవి

వేసవి సేలం లో వేసవులు మార్చ్ నుండి జూన్ వరకూ వుంటాయి. అధిక వేడి, పొడి వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు. ఈ సమయం లో అపుడపుడూ వర్షం పడుతుంది. సౌకర్యం కాదు కనుక పర్యటనకు ఈ సమయం సూచించ దగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం సేలంలో వర్షాకాలం జూలై నుండి నవంబర్ వరకూ వుంటుంది. వర్షాలు తక్కువ. వాతావరణంలో కొద్ది మార్పు వస్తుంది. ఆగష్టు నెల తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుంది. అత్యధిక వర్షం సెప్టెంబర్ మరియు నవంబర్ ల మధ్య పది ఆహ్లాదంగా వుంటుంది.

చలికాలం

శీతాకాలం సేలం లో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 20 డిగ్రీలు గరిష్టం 30 డిగ్రీలు వుండి ఆహ్లాదకరం గా వుంటుంది. పర్యటనకు ఇది మంచి సమయం.