Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సానాసార్

సానాసార్ - సుందర దృశ్య భరిత !

10

సానాసార్, సానా మరియు సార్ అనే రెండు గ్రామాలు, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో అత్యంత అందమైన మరియు సుందర దృశ్య భరిత ప్రదేశాలుగా భావిస్తారు. ఈ కప్పు ఆకారంలో ఉన్న పచ్చిక బీడుకి , పట్నితోప్ కి 20 కి.మీ ల పశ్చిమాన ఉన్న సానా మరియు సార్ అనే రెండు చిన్న సరస్సులు వల్ల ఆ పేరు వచ్చింది. “చిన్నిగుల్మార్గ్” గా ప్రసిద్ధి చెందిన సానాసార్, సముద్ర మట్టానికి 2079 మీటర్ల ఎత్తులో ఉంది. మైదానాలు మరియు పర్వత భూభాగం ఉండటం వల్ల సానాసార్, స్కీయింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్, గుర్రపు స్వారి, రాతి అధిరోహణ, పర్వతారోహణలకు ఆదర్శవంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. సానాసార్ లోని అన్ని సాహస కార్యకలాపాలను జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తారు.

పర్వతారోహణ పట్ల ఆసక్తిగల యాత్రికులు, పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన దుకాణాల నుంచి అవసరమైన పరికరాలు అద్దెకు తీసుకోవచ్చు. ప్రయాణీకులకు, పర్వతారోహణ పరికరాలను కొంత పూచీ డబ్బు పై ఇస్తారు. సాహస కార్యకలాపాలు మాత్రమే కాకుండా, పర్యాటకులు ఇక్కడి ప్రధాన ఆకర్షణలను కూడా సందర్శించవచ్చు. నాగ్ శంక్ పాల్ కి అంకితం చేయబడిన శంక్ పాల్ ఆలయం, ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. లాడూ లాడి, శాంతా గాలా మరియు సుర్ని కుండ్, సానాసార్ లోని ప్రముఖ పర్వతారోహణ మార్గాలు.

యాత్రికులు, ఇటీవల పర్యాటక శాఖ సానాసార్ వద్ద అభివృద్ధి చేసిన 9-హోల్ గోల్ఫ్ కోర్స్ లో నాణ్యమైన సమయం గడపవచ్చు. సమయం అనుమతిస్తే, పర్యాటకులు చేరువలో ఉన్న నాగ్ ఆలయం, జలపాతాలు మరియు “దాగివున్న నది”ని చూడవచ్చు. యాత్రికులు ప్రధాన రవాణా మార్గాలు అయినటువంటి విమాన మార్గం, రైల్వేలు లేదా రహదారుల ద్వారా సానాసార్ చేరుకోవచ్చు. సానాసార్ పర్యటనకు వెళ్ళగోరు వారు వేసవిలో అనగా మార్చి-మే మధ్యలో సందర్శించడం మంచిది. ఆ సమయంలో అయితే పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్, పర్వతారోహణ మరియు గుర్రపు స్వారీ వంటి అన్ని ప్రముఖ సాహస కార్యకలాపాలు నిర్వహిస్తారు.

సానాసార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సానాసార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సానాసార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సానాసార్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: పర్యాటకులు రహదారి ద్వారా సానాసార్ చేరుకోవచ్చు, అయితే, కొత్త ఢిల్లీ, చండీఘర్, లుధియానా, మనాలి మరియు సిమ్లా వంటి నగరాల నుంచి ప్రత్యక్ష బస్సులు అందుబాటులో లేవు. యాత్రికులు మొదట, పైన పేర్కొన్న నగరాల నుంచి జమ్మూకు నేరు బస్సులో చేరుకోవాలి. జమ్మూ చేరుకున్న తర్వాత, పర్యాటకులు మరో బస్సు తీసుకొని వారి గమ్యం, సానాసార్ కు చేరుకోవాలి .
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం: జమ్ము తావీ రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. ఈ రైల్వే కూడలి, చెన్నై, కొత్త ఢిల్లీ, హౌరా, ముంబై వంటి దేశంలోని ప్రధాన నగరాల తో అనుసంధానించబడింది. సానాసార్ చేరటానికి, పర్యాటకులు జమ్ము తావీ రైల్వే స్టేషన్ నుండి బస్సులు లేదా టాక్సీలు తీసుకోవాలి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన యానం: సత్వారి విమానాశ్రయంగా పిలువబడే జమ్ము విమానాశ్రయం, సానాసార్ కి అత్యంత సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం, కొత్త ఢిల్లీ, గోవా, ముంబై, చండీగఢ్, జైపూర్, లేహ్, శ్రీనగర్ వంటి భారతదేశం లో ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది. జమ్ము విమానాశ్రయం నుండి సానాసార్ కు బస్సులు మరియు క్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat