Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సంగమం » వాతావరణం

సంగమం వాతావరణం

సంగమ వాతావరణం - ఈ పర్యాటక ప్రదేశాన్ని దర్శించేందుకు అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వేసవి ( మార్చి నుండి మే) మేకే దాటు లో వేసవి వేడి అధికం, గాలిలో తేమ అధికం. చెమటలు బాగా పడతాయి.   ఉష్ణోగ్రతలు 22 నుండి 37 డిగ్రీల వరకు ఉంటాయి. ఎంతో అసౌకర్యంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి ఆగస్ట్) వర్షాకాలంలో ఈ ప్రదేశం అధిక వర్షం పొందుతుంది. కనుక పర్యాటకులు ఈ కాలంలో దీనిని సందర్శించరు.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - మేకేదాటు శీతాకాలంలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 19 నుండి 32 డిగ్రీల మధ్య ఉంటాయి. ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉండటంతో పర్యాటకులు ఈ ప్రదేశానికి అధిక సంఖ్యలో ఈ సమయంలో వస్తారు.