సంగ్రూర్ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో వున్న శీష్ మహల్ ను ప్రధానమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా భావిస్తారు. పేరుకు తగ్గట్టు ఈ భవనం చాలా అందమైన అడ్డలా పని చేసి వుండి, ‘అద్దాల మేడ’ గా పిలువబడుతుంది. అందమైన ఉద్యానవనాలు, టెర్రస్ లు, ఫౌంటెన్లు, కృత్రిమ కొలను...
మధ్యలో పాలరాతి బారాదరీ (12 వాకిళ్ళు వుండే భవనం) వుండే కొలను మధ్యలో వుండే బనసర్ ఉద్యానవనం పర్యాటకులకు రాత్రి పూట వెన్నెల నీటిలో ప్రతిబింబించి మెరుపులు కలిగిస్తుంటే చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ ప్రాంతాన్ని ఇంతకూ ముందు జింద్ రాజ్యపు రాజులు వేసవిలో వాడేవారు, ఇప్పుడిది...
సంగ్రూర్ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో సునాం అనే వూళ్ళో గురుద్వారా పట్షాహీ ఫేలీ వుంది. ఈ ధార్మిక భవనాన్ని సిక్కుల మొదటి గురువు శ్రీ గురు నానక్ దేవ్ జీ గౌరవార్ధ నిర్మించారు. మాల్వా ను సందర్శించేటప్పుడు గురువు గారు సర్హింద్ సెలయేరు దగ్గర బస చేయగా, ఒక అనుయాయుడు ఆయన్ను...
మలేర్కొట్లా – సంగ్రూర్ దారిలో సంగ్రూర్ నుంచి 5 కిలోమీటర్ల ఉత్తరాన అకోయి అనే వూళ్ళో గురుద్వారా అకోయి సాహిబ్ వుంది. ఈ గురుద్వారాను సిక్కుల మొదటి గురువు గురు నానక్ దేవ్ జీ, ఆరో గురువు శ్రీ గురు హరగోబింద్ సాహిబ్, తొమ్మిదో గురువు శ్రీ గురు తేజ్ బహదూర్...
సంగ్రూర్ కి 4 కిలోమీటర్ల తూర్పున మంగ్వాల్ అనే గ్రామంలో వున్న గురుద్వారా ననకియానా సాహిబ్ ను 1886 లో జింద్ రాజు రాజా రఘ్బీర్ సింగ్ నిర్మించారు. ఇది ఇక్కడి ప్రజలకు నీటి పాఠాలు నేర్పడానికి వచ్చిన శ్రీ గురు నానక్ జీ, శ్రీ గురు హరగోబింద్ జీ ల గౌరవార్ధం...
సంగ్రూర్ నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో వున్న కంజ్హ్లా గ్రామంలో వున్న గురుద్వారా నానక్ ఝిరా సాహిబ్ కు శ్రీ గురు నానక్ జీ, శ్రీ గురు హరగోబింద్ సాహిబ్ జీ, శ్రీ గురు తేజ్ బహదూర్ జీ లు వచ్చారు. గురు నానక్ దేవ్ జీ ఇక్కడ వుండి, స్థానికులకు ఉదాసీ అనే తన బోధనాత్మక...
సంగ్రూర్ – పాటియాలా రోడ్డు మీద భవానీ ఘర్ అనే వూళ్ళో, సంగ్రూర్ నుంచి 19 కిలోమీటర్ల తూర్పున గురుద్వారా పట్షాహీ – IX వుంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. అస్సాం రాజు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ ని తన రాజ్యానికి ఆహ్వాని౦చాడని, ప్రయాణం...
ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అహ్మద్ షా దుర్రానీ, సర్హింద్ కు చెందిన జయిన్ ఖాన్, మలేర్కొట్లా కు చెందినా భిఖాన్ ఖాన్ ల సంయుక్త సేనలను ఎదుర్కొని పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల సంస్మరణార్ధం గురుద్వారా వద్దా ఘాలుఘరా సాహిబ్ నిర్మించారు. మలేర్కొట్లా – లూధియానా...