Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శంకూ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ ద్వారా: కార్గిల్, లెహ్ మరియు సురు లోయలో ఉన్న ప్రాంతాలనుండి బస్సు సర్విసుల ద్వారా శంకూ చేరుకోవొచ్చు. ప్రత్యెక డీలక్స్ బస్సులు శ్రీనగర్ నుండి లెహ్ మరిఉ కార్గిల్ కి అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులకు బస్సు ద్వారా చేరుకోవటానికి కనీస చార్జ్ అవుతుంది.