Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శంకూ » వాతావరణం

శంకూ వాతావరణం

ప్రయాణానికి అనుకూల కాలం: ఏప్రిల్ మరియు జూన్(వేసవి) సరి అయిన సమయం శంకూ ప్రాంతాన్ని దర్శించాలంటే. ఈ సమయంలో వాతావరణం చల్ల ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు బయట పర్వతారోహణ వంటి క్రీడా కార్యక్రమాలలో ఈ సమయంలో తేలికగా పాల్గోనవొచ్చు.

వేసవి

ఇక్కడ వాతావరణ పరిస్థితులు సంవత్సరమంతా సమశీతోష్ణముగా ఉంటాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య ఇక్కడ ఉష్ణోగ్రత చాల సంతోషకరంగా మరియు అనుకూలంగా ఉంటుంది. కాని, శీతాకాలం ఇక్కడ చాలా చలిగా, గడ్డ కట్టే వాతావరణ పరిస్థితులు ఉంటాయి.వేసవికాలం(ఏప్రిల్ నుండి జూన్): వేసవికాలంలో శంకూలో వాతావరణం తగినంత వేడిగా ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు అత్యల్ప ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వేసవికాలంలో నమోదు అవుతాయి. యాత్రికులు ఈ సమయంలో అనుకూల వాతావరణం ఉండటంవలన ఎక్కువగా వేసవికాలంలోనే వొస్తారు.

వర్షాకాలం

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి జనవరి): ఈ కాలంలో ఇక్కడ గడ్డ కట్టించే చలి ఉంటుంది. ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఈ కాలంలో నమోదు అవుతుంది. యాత్రికులు ఈ కాలంలో వాతావరణం అనుకూలంగా ఉండదు కనుక ఎవరు ఈ ప్రాంతాన్ని చూడటానికి రారు.