Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సరహన్ » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? సరహన్ రైలు ప్రయాణం

రైలు మార్గం : సరహన్ కి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ కల్కా రైల్వే స్టేషన్. షిమ్లా రైల్వే స్టేషన్ నుండి సుమారు 84 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన భారతీయ పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉంది. సరహన్ కి చేరుకోవడానికి ఈ రైల్వే స్టేషన్ వెలుపల క్యాబ్ మరియు టాక్సీ సేవలు లభిస్తాయి.

రైలు స్టేషన్లు సరహన్