Search
  • Follow NativePlanet
Share

సరన్ –ఉత్సవాల కల్పిత గాధలు!  

సరన్, పర్యాటకులు అతి సాధారణంగా సందర్శించే బీహార్ లోని ముఫ్ఫై ఎనిమిదవ జిల్లా. ఒక పెద్ద విభాగం

13

సరన్ లో భాగం చప్ప్ర తో సరన్ భూభాగం అంతమౌతుంది. సరన్ పర్యాటక రంగం మానవ జీవితంలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, అంగీకారయోగ్యమైన అనేక జానపదాల కలయికతో నిండి ఉంది. బీహార్ లోని ఒక సాంస్కృతిక, సాంప్రదాయ భాగం సరన్ జీవితంలోని ప్రతి ఒక్క భాగాన్ని అనుభవిస్తుంది.

సరన్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

సరన్ పర్యాటక రంగం, పర్యాటకులకు అన్వేషించి, వినోదించడానికి ఆమి, గౌతమ్ ఆస్థాన్, సిల్హౌరి, దోర్త్ ఆశ్రమం, చిరాంద్, హసన్పుర వంటివి ఇమిడిన చారిత్రిక, ధార్మిక, పురావస్తు స్థలాలను భారీగా అందిస్తుంది. సరన్ లో ఎక్కువగా కాళీ మాత, పరమ శివుని ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఏటా నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు హాజారయ్యే అంతర్జాతీయ, దేశీయ ఖ్యాతి గడించిన పశువుల సంత జరిగే సోనెపూర్, సరన్ లో సందర్శించవలసిన అతి ముఖ్యమైన ప్రాంతం. సంతలు, సాంస్కృతిక కార్యక్రమాలు సరన్ పర్యాటక రంగానికి కీర్తిని తెస్తాయి.

సరన్ సందర్శనకు ఉత్తమ సమయం

ఆహ్లాదకరమైన వర్షాకాలపు జూన్, అక్టోబర్ మధ్య కాలం సందర్శనకు ఉత్తమమైనది.

సరన్ చేరడం ఎలా

బీహార్ ప్రభుత్వం పర్యాటకులు, స్థానిక ప్రజల కోసం కూడా చక్కటి అనుసంధానంతో కూడిన అన్ని రకాల రవాణ సౌకర్యాలను కల్గిస్తుంది.

స్థానిక రవాణా సౌకర్యాలు

ఆటోలు, గుర్రపు బండ్లు, రిక్షాలు కూడా దగ్గరి ఆకర్షణలను చూడటానికి అనువుగా ఉంటాయి.

సరన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సరన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సరన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సరన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం: రాష్ట్ర౦లోని అన్ని ప్రధాన మార్గాలు సరన్ ను బీహార్ లోని ఇతర ప్రాంతాలకు కలుపుతాయి. అన్ని పర్యాటక స్థలాలకు నిర్ణీత సమయాలలో బస్సులు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: చప్ర జంక్షన్ చెప్పుకోదగిన ఈశాన్య రైలు స్టేషన్. అతి దగ్గరి రైలు స్టేషన్ 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న దియోఘర్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానాశ్రయం: సరన్ నుండి 174 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయా అంతర్జాతీయ విమానాశ్రయం, 164 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంచి విమానాశ్రయం రెండు ఇక్కడికి చక్కటి విమాన మార్గాలు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Apr,Thu
Return On
01 May,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Apr,Thu
Check Out
01 May,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Apr,Thu
Return On
01 May,Fri