Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాట్నా » ఆకర్షణలు » శివాలయం

శివాలయం, సాట్నా

1

శివునికి అంకితం చేసిన ఆలయం కావున దీనికి శివాలయం అని పేరు వచ్చింది. ఇది సాట్నా కి ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ శివాలయం జిల్లాలోని యాత్ర కేంద్రమైన బిర్సిన్ఘ్పూర్ పట్టణం లో ఉంది. ఈ పట్టణం 19 వ శతాబ్దం వీర్ సింగ్ రాజు నుండి ఈ పేరు వచ్చింది. శివాలయం ఈ ప్రాంతంలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇది ఈ ప్రాంతంలో ఎక్కువగా అనేకమందిచే పూజించబడడం వల్ల, సాట్నా లో దీనిని తప్పక సందర్శించాలి. పర్యాటకులు సాట్నా నుండి రోడ్డు ద్వారా శివాలయానికి చేరుకోవచ్చు. ఈ విగ్రహాన్ని పూజించిన తరువాత, పర్యాటకులు బిర్సిన్ఘ్పూర్ లోని బాక్సైట్ గనులు అదేవిధంగా సమీపంలోని జైత్వార ప్రదేశాన్ని కూడా సందర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
13 May,Wed
Return On
14 May,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
13 May,Wed
Check Out
14 May,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
13 May,Wed
Return On
14 May,Thu

Near by City