సత్తాల్ కు వాయు, రైలు మరియు రోడ్ మార్గాలు కలవు. విమాన ప్రయాణం సాట్టాల్ కు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విదేశీ పర్యాటకులకు సేవలు అందిస్తుంది. పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ నుండి న్యూ ఢిల్లీకి తరచు విమానాలు కలవు. ఎయిర్ పోర్ట్ నుండి సత్తాల్ కు టాక్సీలు లభ్యంగా వుంటాయి.