Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షేఖావతి » వాతావరణం

షేఖావతి వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మార్చ్ మధ్య వాతావరణం చల్లగా, హాయిగా వుంటుంది కనుక ఆ కాలం షేఖావతి సందర్శనకు బాగా అనువైనది. ఫిబ్రవరి నెలలో నిర్వహించే ఎడారి ఉత్సవం చూడదగ్గది, కాగా ఫిబ్రవరి లోనే జరిగే షేఖావతి ఉత్సవం పర్యాటకులకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.

వేసవి

వాతావరణంషేఖావతి లో ఏడాది పొడవునా ఎడారి లాంటి వాతావరణం వుంటుంది.వేసవి (మార్చ్ నుంచి మే వరకు) : రాజస్థాన్ లోని ఇతర ప్రాంతాలలాగే షేఖావతి కూడా తీవ్రమైన వేసవిని కలిగి వుంటుంది, ఆ సమయంలో ఉష్ణోగ్రతలు 27 నుంచి 43 డిగ్రీల మధ్య వుంటాయి. ఇక్కడ ఎడారి లాంటి వాతావరణం వుంటుంది కనుక వేసవి లో ఇక్కడికి రావడం మంచిది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం : (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) షేఖావతి లో ఒక మోస్తరు వర్షపాతమే తప్ప వర్షాకాలం లో కూడా చాలా వర్షాలు పడవు.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు) : ఉష్ణోగ్రతలు 10, 35 డిగ్రీల మధ్య ఉండడంతో శీతాకాలం లో షేఖావతి లోని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. షేఖావతి సందర్శనకు ఈ సమయం ఉత్తమమైనడి.