Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షేఖావతి » ఆకర్షణలు
  • 01బగార్

    బగార్

    రాజస్థాన్ లోని షేఖావతి ప్రాంతం లో వున్న బగర్ అనే పట్టణం ఇక్కడి చిత్రించిన ప్రాసాదాలకు ప్రసిద్ది. ఇందులో అధిక భాగం భవనాలను 20వ శతాబ్దం లో షేఖావతి లోని మార్వాడి వ్యాపారులు నిర్మించారు. వీటిలో కొన్ని ప్రాసాదాలను కొన్ని చోట్ల స్వచ్చమైన బంగారం తో చిత్రించారు...

    + అధికంగా చదవండి
  • 02చురు

    చురు

     షేఖావతి నుంచి 82 కిలోమీటర్ల దూరంలో చురు వుంది. రాజస్థానీ నిర్మాణ శైలిలో నిర్మించిన విలాసవంతమైన ప్రాసాదాలు (రాజ భవనాలు), కోట లకు రాజస్థాన్ లోని ఈ జిల్లా బాగా ప్రసిద్ది. ఈ కోటల బయటి గోడల మీద వున్న చిత్రాలు స్థానిక వీరుల కథలను వర్ణిస్తాయి.

    కన్హైయా లాల్...

    + అధికంగా చదవండి
  • 03డుండ్లాడ్

    డుండ్లాడ్

    రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలోని షేఖావతి ప్రాంతం మధ్యలో వున్న చిన్న పట్టణం డుండ్ లార్డ్. ఇక్కడి వివిధ భవంతులు, ప్రాసాదాలకు ఈ పట్టణం ప్రసిద్ది పొందింది. 16వ శతాబ్దంలో రావల్ మహారాజు నిర్మించిన డుండ్ లార్డ్ కోట ఈ ప్రాంతం లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. ఈ కోట ను ఇప్పుడు...

    + అధికంగా చదవండి
  • 04ఫతేపూర్

    ఫతేపూర్

     రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో 11వ నెంబర్ జాతీయ రహదారి మీద జైపూర్ బికనేర్ మార్గం మధ్యలో ఫతే పూర్ పట్టణం వుంది. ఫతే పూర్ ను 15వ శతాబ్దం మధ్యలో కాయంఖానీ నవాబు ఫతే ఖాన్ స్థాపించాడు. ఈ ప్రాంతం లోని ఇతర పట్టణాల్లాగే ఫతే పూర్ కూడా అలంకరించిన గొప్ప ప్రాసాదాలకు...

    + అధికంగా చదవండి
  • 05ముకుంద్ ఘర్

    ముకుంద్ ఘర్

    ప్రస్తుతం రాజస్తాన్ లోని ఝుంఝును జిల్లాలో వున్న ముకుంద్ ఘర్ 18వ శతాబ్దం లో ముకుంద్ సింగ్ మహారాజు స్థాపించాడు. ఇక్కడి వివిధ ప్రాసాదాలు దివాన్ ఖానా లకు, కుడ్య చిత్రాలకు ప్రసిద్ది చెందాయి. ఈ దివాన్ ఖానాల్లో ప్రదర్శించే వివిధ వస్తువుల్లో 17, 18 శతాబ్దాల నాటి గోడల మీద...

    + అధికంగా చదవండి
  • 06నవల్ ఘర్

    నవల్ ఘర్

    షెఖావతి ప్రాంతం లో 18వ శతాబ్ద౦ లో ఠాకూర్ నవల్ సింగ్ స్థాపించిన చిన్న పట్టణం నవల ఘర్. షేఖావతి లోని నవల ఘర్, మాండ్వా లను ఆయన అప్పట్లో పాలించే వాడు. 1836 లో నవల్ ఘర్ లో నిర్మించిన ప్రాసాదాలు బాగా అందంగా చిత్రించిన కుడ్య చిత్రాలతో అలంకరించబడి వుంటాయి.

    1920 లో...

    + అధికంగా చదవండి
  • 07ఝుంఝును

    ఝుంఝును

    రాజస్థాన్ లోని షేఖావతి ప్రాంతం లో వున్న పట్టణం ఝుంఝును. అందంగా చిత్రించిన ప్రాసాదాలు అధిక సంఖ్యలో వున్న ఈ పట్టణం బాగా ప్రసిద్ది చెంది౦ది. 18వ శతాబ్దపు ఖేత్రీ మహల్, బిహారీజీ దేవాలయం, మేర్తానీ బావరి ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడి సేథ్ ఈశ్వర్ దాస్ మోహన్ దాస్...

    + అధికంగా చదవండి
  • 08లక్ష్మణ్ ఘర్

    లక్ష్మణ్ ఘర్

    సికార్ కు చెందిన రాజా లక్ష్మణ్ సింగ్ 19వ శతాబ్దం లో స్థాపించిన పట్టణం లక్ష్మణ్ ఘర్. ష్యోనారాయణ్ క్యాల్ హవేలీ, చార్ చౌక్ హవేలీ, రథీ కుటుంబ ప్రాసాదం ఈ పట్టణం లోని ఇతర ప్రధాన ఆకర్షణలు.

    + అధికంగా చదవండి
  • 09అల్సిసార్ మరియు మల్సిసార్

    అల్సిసార్ మరియు మల్సిసార్

    అల్సిసార్, మల్సిసార్షేఖావతి ప్రాంతం లోని ఉత్తర ప్రాంతం చివర ఝుంఝును జిల్లాలో వున్న రెండు చిన్న పట్టణాలు అల్సిసార్, మల్సిసార్. 18వ శతాబ్దం మధ్యలోను, చివరిలోనూ వరుసగా ఈ రెండు పట్టణాలను స్థాపించారు. కుడ్య చిత్రాల అద్భుత శైలికి, రంగు రంగుల చిత్రాలకు ఈ రెండు పట్టణాలు...

    + అధికంగా చదవండి
  • 10శాకంబరి

    రాజస్థాన్ లోని షేఖావతి ప్రాంతంలో వున్న శాకంబరి పట్టణం 7వ శతాబ్దం లో శాకంబరీ దేవి కి నిర్మించిన దేవాలయానికి ప్రసిద్ది పొందింది. హిందూ పురాణాల ప్రకారం, శివుడి భార్య పార్వతి దేవి అవతారమే శాకంబరీ దేవి. శాకంబరీ దేవిని హిందువులు కూరగాయల దేవత గా కొలుస్తారు.

    + అధికంగా చదవండి
  • 11మాండ్వా కోట

    మాండ్వా కోట

     రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లలో షేఖావతి ప్రాంతం మధ్యలో వున్న పట్టణం మాండ్వా. జైపూర్ కి ఉత్తరంగా 168 కి.మీ దూరంలో వున్న ఈ కోటల నగరం మా౦డ్వా ఈ ప్రాంతం లోని ఇతర పట్టణాలకు రోడ్డు ద్వారా అనుసంధానించ బడి వుంది. ఇక్కడి కోటలకు, రాజప్రాసాదాలకు మాండ్వా ప్రసిద్ది...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat