కాలి బారి టెంపుల్ ను మాల్ వద్ద 1845 లో నిర్మించారు. ఈ టెంపుల్ లో మాత శ్యామల దేవి వుంటుంది. ఆమె కాళికా దేవి రూపంగా చెపుతారు. సిమ్లా అనే పదం నుండి శ్యామల పదం వచ్చిందంటారు. మాత చెక్క విగ్రహం కలిగి వుంటుంది. దీపావళి , నవరాత్రి, దుర్గ పూజ వంటి హిందూ పండుగలు ప్రసిద్ధి.



Click it and Unblock the Notifications