మాల్ ప్రదేశం సిమ్లాలో ప్రసిద్ధి చెందిన షాపింగ్ ప్రాంతం. ఈ ప్రాంతం ఓబెరాయి క్లార్క్ హోటల్ నుండి స్కాండల్ పాయింట్ వరకు వుంటుంది. ఇక్కడ అనేక రెస్ట్ రెంట్లు, బ్యాంకులు, క్లబ్బ్ లు మరియు టూరిస్ట్ సెంటర్ లు కలవు. చారిత్రాత్మకమైన ఈ కేఫ్ లు మరియు రెస్టారెంట్లు ఈ ప్రాంతం లో ఆకర్షణ. ఇవే కాక అనేక సామాజిక, సాంస్కృతిక కార్య క్రమాలు కూడా మాల్ లో జరుగుతాయి. ఈ ప్రాంతం సిమ్లాకు ప్రధాన సామాజిక కేంద్రం. ఇక్కడి రెస్టారెంట్లు అనేక రుచులు కల మంచి ఆహారాలను తగిన ధరలలో అందిస్తాయి.