స్కాండల్ పాయింట్ మాల్ రోడ్ మరియు రిజ్ ప్రదేశాల మధ్యలో కలదు. ఇక్కడ స్కాట్ ల్యాండ్ చర్చి, ఓల్డ్ ఆల్ఫా రెస్టారెంట్ మరియు అనేక అద్భుత లోయల సౌందర్యాలు చూడవచ్చు. అసాధారణమైన ఈ ప్రదేశానికి ఒక కధ కలదు. ఒక పాటియాలా రాజు ఇండియా వైస్రాయ్ కూతురుపై మనసుపడి, ఆమె షికారులో వుండగా అపహరించాడని చెపుతారు. ఇది మాల్ ప్రదేశంలో అధిక ఎత్తులో కలదు.



Click it and Unblock the Notifications