Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షోఘి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ద్వార : హిమాచల రోడ్డు రవాణా సంస్థ (హెచ్ ఆర్ టి సి) బస్సులు షోఘికి హిమాచల ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల నుండి ఉన్నాయి. ఢిల్లీ నుండి రోజువారి డీలక్స్, సాధారణ బస్సులు తిరిగే షిమ్లాకు షోఘి చక్కటి అనుసంధానం కల్గి ఉంది.