Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సికార్ » వాతావరణం

సికార్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: శీతాకాలం లో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో సికార్ ను సందర్శించడం ఉత్తమం.

వేసవి

వాతావరణం: సికార్ జిల్లాలో సంవత్సరం మొత్తం మీద వాతావరణం వేడిగా కొంచెం ఎండిపొయినట్లు ఉంటుంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం ఇక్కడి ప్రధాన కాలాలు. వేసవి (ఏప్రిల్ నుండి జులై వరకు): సికార్ లో వేసవి ఏప్రిల్ నెలలో ప్రారంభమై జులై వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి రోజువారీ సగటు ఉష్ణోగ్రత షుమారు 30 డిగ్రీలు ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ వరకు): ఇక్కడ వర్షాకాలం జూన్ లో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో సికార్ లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు): సికార్ లో శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుండి, 18 డిగ్రీల వరకు ఉంటుంది.